kntv
kntv

జనసేన పార్టీలో జాయిన్ అయిన వైసీపీ నాయకుడు దూడల శ్రీను

1 hour ago

పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం వైసీపీ నాయకుడు దూడల శ్రీను శుక్రవారం ఎంపీ వల్లభనేని బాల సౌరీ, జనసేన నాయకులు గరికపాటి శివ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. దూడల శ్రీను గతంలో వైసీపీ స్టిరింగ్ కమిటీ సభ్యులుగా పని చేశారు. వైసీపీ అధినేత జగన్ సైతం గతంలో పాదయాత్ర సమయంలో దూడల శ్రీను ఇంట్లో కొద్దిసేపు బస చేసి పార్టీ శ్రేణులతో సైతం మాట్లాడారు....