kntv
kntv

సూళ్లూరుపేట: ప్రమాదంలో యువకుడి మృతి

56 minutes ago

సూళ్లూరుపేట> మండలంలోని వాటంబేడు కుప్పం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను బైక్ ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వాటంబేడుకు చెందిన శశికుమార్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Click here to Read More
Previous Article
వెలిగండ్ల వైయస్సార్సీపి పార్టీ అభ్యర్థిగా కటికల
Next Article
జనసేన పార్టీలో జాయిన్ అయిన వైసీపీ నాయకుడు దూడల శ్రీను

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment