kntv
kntv

నిడదవోలులో జనసేనలోకి వైసీపీ నేతల చేరికలు

1 hour ago

మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఉండ్రాజవరం మండలం పసలపూడిలో వైసీపీ నేత రొంగల శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు జనసే నలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,000 మందికి పైగా పార్టీలో చేరినట్లు జనసేన వర్గాలు తెలిపాయి.