kntv
kntv

పోలిరెడ్డి పాలెం వద్ద డీజిల్ లారీ బోల్తా

1 hour ago

  దొరవారిసత్రం మండలం పోలిరెడ్డి  పాలెం వద్ద జాతీయ రహదారిపై డీజిల్ ట్యాంకర్ బోల్తా. నెల్లూరు నుండి చెన్నై వెళ్తుండగా ఈ రోజు ఉదయం 9  గంటలకు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు, డ్రైవర్ సురక్షితం.