kntv
kntv

పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో డీకే శివకుమార్ భేటీ

1 hour ago

కర్ణాటక సీఎం డీకే శివకుమార్ పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, ఆయన ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. మంత్రులు ఎం.బి. పాటిల్, ప్రియాంక్ ఖర్గే కూడా పాల్గొన్నారు. కర్ణాటక–పోలాండ్ సంబంధాల బలోపేతం, పెట్టుబడులు, సాంకే తికత, ఆర్థిక వృద్ధిలో పరస్పర సహకారంపై చర్చించారు.