kntv
kntv

నల్లచెరువు జడ్పీటీసీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్

53 minutes ago

నల్లచెరువు జడ్పీటీసీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ దాఖలు చేశారు. కొత్తచెరువులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.ఎస్. రాజు గారు,టీడీపి నాయకులు విశ్వనాథ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.