kntv
kntv

తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

1 hour ago

తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం 

ఇది ఎల్లుండికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం. ఆ తదుపరి మూడు రోజుల్లో మరింతగా బలపడి కోస్తాంధ్రతీరం చేరే సూచనలు :ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల సంస్థ.  

తీరం వెంబడి 60-70కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలి