kntv
kntv

తైవాన్‌లో తుఫాన్ చాంపీ.. కార్యాలయాలు బంద్

1 hour ago

తుఫాన్ చాంపీ తైవాన్ వైపు దూసుకొస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యా రు. ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక మార్కెట్లను మూసివేశారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టారు.

 
Click here to Read More
Previous Article
తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
Next Article
నెమలిదిన్నె ఎంపీటీసీ జనసేన అభ్యర్థిగ బోగినేని కాశీ గాంధీ

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment