kntv
kntv

ఘటిక సిద్ధేశ్వరుడి సన్నిధిలో చింతల దంపతులు పూజలు

42 minutes ago

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఏకగ్రీవ విజయం సాధించిన సందర్భంగా సీతారామపురం మండల టీడీపీ కన్వీనర్ చింతల శ్రీనివాసులు, ఎంపీపీ చింతల కలావతి దంపతులు గురువారం ఫణిక సిద్ధేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 108 కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని ప్రార్థించారు.

Click here to Read More
Previous Article
మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపి అదుపుతప్పాడా?

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment