kntv
kntv

కోగిలి పంచాయతీలో జనసందోహం మధ్య ఎన్నికల ప్రచారం.

3 weeks ago

కోగిలి: చిట్టమూరు మండలంలోని కోగిలి ఎంపీటీసీ సెగ్మెంట్‌ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమతం చెంగయ్య ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కోగిలి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఆయనకు మద్దతుగా ప్రచార కార్యక్రమాలు ఉత్సాహంగా సాగుతున్నాయి