kntv
kntv

పూరీ జగన్నాథ ఆలయంలో రోజూ సాహసోపేత పతాక మార్పు

53 minutes ago

ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో 214 అడుగుల ఎత్తైన శిఖరంపైకి సేవకు లు ఎలాంటి భద్రతా తాళ్లు లేకుండా ప్రతిరోజూ ఎక్కి పవిత్ర పతాకాన్ని మారుస్తా రు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఒక్కరోజు ఆగినా ఆలయం 18 ఏళ్లపాటు ఆధ్యాత్మికంగా మూసివేసినట్లేనని స్థలపురాణం చెబుతోంది.