kntv
kntv

భూటాన్‌లో సరస్సు బద్దలు.. భారత్‌లో భారీ వరద ముప్పు

1 hour ago

భూటాన్‌లోని గాసా ప్రాంతంలో షింటాఫు సరస్సు బద్దలవడంతో భారత్‌కు వరద ముప్పు పొంచి ఉంది. భారీగా నీరు, బురద మో చు నది మీదుగా సంకోష్ నదిలోకి ప్రవహిస్తున్నాయి. బెంగాల్‌లో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, అసోం లోనూ NDRF బృందాలను మోహరించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి స్తున్నారు.