kntv
kntv

టీడీపీ జెండాలతో కదిలివచ్చిన కోగిలి పంచాయతీ ప్రజలు*

1 hour ago

టీడీపీ పసుపు జెండాలు రెపరెపలాడుతుండగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కోగిలి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమతం చెంగయ్యకు మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంజనసందోహంతో ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకుంది.జై టీడీపీ.. జై టీడీపీ’ జై తెలుగుదేశం.