kntv
kntv

రైల్వే వంతెనలపై వరద నీరు.. రైళ్ల రాకపోకలు బంద్

3 weeks ago

ఇచ్చాపురం–ఝాడుపూడి మధ్య రైల్వే వంతెనలపై వరద నీరు ప్రవహిస్తుండ టంతో చెన్నై–హౌరా ప్రధాన రైలుమార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.