kntv
kntv

తిరుమలలో శ్రీవారి పాదాలు.. నారాయణగిరి విశిష్టత

1 hour ago

తిరుమల సప్తగిరుల్లో అత్యంత ఎత్తైన నారాయణగిరికి ప్రత్యేక ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. శ్రీనివాసుడు తొలిసారి అడుగుపెట్టిన ప్రదేశంగా భక్తులు విశ్వసించే ఇక్కడ శ్రీవారి పాదముద్రలు దర్శనమిస్తాయి. ఆషాఢ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో అభిషేకం, పుష్పార్చన, ఛత్రస్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు.