kntv
kntv

బ్రెజిల్‌లో తొలి వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠ..

58 minutes ago

బ్రెజిల్‌లోని పెట్రోపోలిస్‌లో తొలి వినాయకుడి విగ్రహాన్ని 2026 మే 8న ప్రతిష్ఠిం చారు. విశ్వ విద్యా సాంస్కృతిక కేంద్రంలో వేద మంత్రాలు, హోమం, సంప్రదా య పూజలతో ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. భారత రాయబారి దినేశ్ భాటియా, వేదాంత గురువు జోనాస్ మసెట్టి పాల్గొన్నారు. విదేశాల్లోనూ గణపయ్యకు పెరుగు తున్న ఆదరణకు ఇది నిదర్శనం.