kntv
kntv

అట్లాంటాలో ఆస్ట్రేలియా, కెనడాతో జైశంకర్ భేటీ

1 hour ago

 

జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా అమెరికాలోని అట్లాంటాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కెనడా మంత్రి అనితా ఆనంద్, ఆస్ట్రేలి యా మంత్రి పెన్నీ వాంగ్‌తో భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా-కెనడా-భారత్ టెక్నాల జీ, ఆవిష్కరణల (ACITI) భాగస్వామ్యంపై చర్చించారు.