kntv
kntv

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద పటేల్‌కు మోదీ నివాళి

2 weeks ago

ప్రధాని నరేంద్ర మోదీ కేవడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ వల్లభా య్ పటేల్‌కు ఘనంగా నివాళులర్పించారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన అసాధారణ కృషి, దూరదృష్టి, దృఢ సంకల్పం తరతరాలకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.