kntv
kntv

టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి దువ్వూరు జనార్దన్ రెడ్డి.

1 hour ago

వాకాడు: తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అని నెల్లిపూడి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి దువ్వూరు జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పేద ప్రజలకు అండగా నిలవడం, గ్రామాల అభివృద్ధికి కృషి చేయడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.