kntv
kntv

పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్నిప్రమాదం

39 minutes ago

 

పంజాబ్‌లోని అంబాలా జిల్లా రాజ్‌పురా వద్ద కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు.