kntv
kntv

నలుగు దేశాల రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన ముర్ము

49 minutes ago

రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నలుగురు దేశాల రాయబారుల నుంచి అధికారిక నియామక పత్రాలను స్వీకరించారు. మాలి, మయన్మార్, మడ గాస్కర్, ఈక్వటోరియల్ గినియా దేశాల రాయబారులు తమ క్రెడెన్షియల్స్‌ను రాష్ట్రపతికి అందజేశారు.