kntv
kntv

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోండి: అనంత వెంకటరామిరెడ్డి

51 minutes ago

అనంతపురం నగర అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షు డు అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవా లని, అవినీతి, వివాదాలకు దూరంగా ఉండాలని నేతలకు చెప్పారు. మేయర్, కార్పొరేటర్ పదవులు అధికారం చెలాయించడానికి కాదు.. ప్రజలకు సేవ చేసే అవకాశాలని స్పష్టం చేశారు.