kntv
kntv

మీజూరు, ఏకొల్లు గ్రామాల్లో డ్రై ప్యాడీ మోడల్స్ పరిశీలన

36 minutes ago

తిరుపతి జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ ఏ. షణ్ముఖం గారు దొరవారిసత్రం మండలం మీజూరు ఏకొల్లు గ్రామాల్లో ఎల్ నినో దృశ్యంతో సాగు చేస్తున్న డ్రై ప్యాడీ మోడల్స్ ను పరిశీలించారు వాటి ఉపయోగాలను రైతులకు వివరించారు

ఈ కార్యక్రమంలో డి.పి.ఎం షణ్ముగం.ఎఫ్.ఏ నీలమ్మ, ఎన్.ఎఫ్ఎ ఫ్ & డివిజన్ ఇంచార్జ్ సైదావలి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు

Click here to Read More
Previous Article
కాశీలో దేశంలోనే తొలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రోప్‌వే

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment