kntv
kntv

ఇంటర్నేషనల్ ఎమ్మీ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి రికార్డు

46 minutes ago

తమిళ స్టార్ విజయ్ సేతుపతి అరుదైన ఘనత సాధించనున్నారు. నవంబర్ 23, 2026న న్యూయార్క్‌లో జరిగే 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వేడుకలో అవార్డు ప్రదాతగా వ్యవహరించనున్నారు. ఈ ఘనత సాధించనున్న తొలి భారతీయ నటుడిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.

Click here to Read More
Previous Article
మీజూరు, ఏకొల్లు గ్రామాల్లో డ్రై ప్యాడీ మోడల్స్ పరిశీలన
Next Article
దీపోత్సవానికి ముస్తాబైన అయోధ్య.. సరయూ హారతి రిహార్సల్స్

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment