kntv
kntv

దీపోత్సవానికి ముస్తాబైన అయోధ్య.. సరయూ హారతి రిహార్సల్స్

36 minutes ago

అయోధ్యలో దీపోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సరయూ ఘాట్‌లో సామూహిక హారతికి తుది రిహార్సల్స్ నిర్వహించారు. దీపాలంకరణ, ఇతర ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయని మేయర్ గిరీష్ పతి త్రిపాఠి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో అయోధ్యలో సందడి నెలకొంది.
 
Click here to Read More
Previous Article
ఇంటర్నేషనల్ ఎమ్మీ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి రికార్డు

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment