kntv
kntv

దీపావళి తొలిసారి జరుపుకున్న నడకుదురు ప్రత్యేకత ఇదే!

22 minutes ago

కృష్ణా జిల్లాలోని నడకుదురు గ్రామానికి పురాణ ప్రాధాన్యత ఉంది. ఇక్కడి శ్రీ పృథ్వీశ్వరాలయంలో సత్యభామ నరకాసురుడిని సంహరించిన అనంతరం శివలింగాన్ని ప్రతిష్ఠించారని స్థలపురాణం చెబుతోంది. నరకాసుర సంహారం తర్వాత ఇక్కడే తొలిసారిగా దీపావళి జరిపారని స్థానిక కథనం.

 
 
Click here to Read More
Previous Article
స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి అంతర్జాతీయ పతకాలు
Next Article
ప్రోటీన్‌తో నిండిన అల్పాహారం- ఉదయమే ఈ 5 ఆహారాలు తీసుకోండి

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment