kntv
kntv

మంత్రాలయం జడ్పీటీసీగా భీమారెడ్డి ఘన విజయం

6 hours ago

కర్నూలు జిల్లా మంత్రాలయం మండల జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జి. భీమారెడ్డి 3,370 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ విజయంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకుంటూ భీమారెడ్డికి అభినందనలు తెలిపారు.