kntv
kntv

పులివెందుల కోర్టులో వైసీపీ నేతలకు బెయిల్

23 minutes ago

తొండూరు మండలం అగడూరులో నామినేషన్ సందర్భంగా జరిగిన ఘర్షణపై వైసీపీ నేతలపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అరెస్టయిన వీరారెడ్డి సహా 10 మందిని 24 గంటల్లో కోర్టులో హాజరుపరచలేదని లీగల్ సెల్ వాదించడంతో పులివెందుల మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.