kntv
kntv

కీలక ఉద్యోగులకు బంగారం, కానుకలు పంపిణీ చేసిన సన్ గ్రూప్

49 minutes ago

సన్ గ్రూప్ కీలక ఉద్యోగులకు బంగారు ఉంగరాలు, బంగారు నాణేలు, కొత్త దుస్తులు, స్వీట్లు అందించింది. అనిరుధ్ – కావ్యల వివాహ రిసెప్షన్ విందుకు ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు పంపిణీ చేసింది. నవంబర్ 25న మధ్యాహ్నం 1 గంటకు సన్ టీవీ ప్రధాన కార్యాలయంలో విందు జరగనుంది.