kntv
kntv

బసినేనిపల్లి సర్పంచ్‌గ చింతంరెడ్డి పద్మావతమ్మ ఏకగ్రీవం

11 hours ago

 బసినేనిపల్లి పంచాయతీ సర్పంచ్‌గా చింతంరెడ్డి పద్మావతమ్మ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2006లో తొలిసారి సర్పంచ్‌గా పనిచేసిన ఆమెకు గ్రామస్థులు మరోసారి అవకాశం కల్పించారు. ఎన్నికల అధికారులు డిక్లరేషన్ అందజేశారు. మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని పద్మావతమ్మ పేర్కొన్నారు.