kntv
kntv

డ్రగ్స్ రహిత భారత్ కోసం చిరంజీవి పిలుపు

11 minutes ago

మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారానికి మద్దతు తెలి పారు. డ్రగ్స్‌కు నో చెప్పాలని, మత్తు పదార్థాల రహిత భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ యాత్రలో భాగస్వాములు కావాలని కోరారు.

Click here to Read More
Previous Article
‘రామాయణ’ చిత్ర బృందానికి అమిత్ షా అభినందనలు

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment