kntv
kntv

అధికారం కోసం ఆరాటం కాదు..ప్రజా సమస్యలకే పోరాటం

4 hours ago

అభివృద్ధి చేసేది ఎవరో, పదవి కోసం

ప్రాకులాడేది ఎవరో ఆలోచించి ఓటేయండి.


రోడ్లు వచ్చాయా? పారిశుధ్యం మారిందా?

మంచినీరు వస్తుందా? వీధి దీపాలు వెలుగుతున్నాయా?


ఇవే కదా మన గ్రామ అవసరాలు!


ఆలోచించి ఓటేయండి, అభివృద్ధి చేసే

వ్యక్తినే గెలిపించండి.


మీ విలువైన ఓటు ఉంగరం గుర్తుకే!


పోటీ అభ్యర్థి - యాగాని వితస్త్

యేకొల్లు గ్రామ పంచాయతీ