kntv
kntv

సర్పంచ్ బరిలో ఉదయ్ కుమార్ ఇంటింటా పెద్దల ఆశీర్వాదాలు

4 hours ago

దొరవారిసత్రం మండలం, యేకొల్లు:


యేకొల్లు పంచాయతీ  సర్పంచ్ అభ్యర్థి బందిల ఉదయ్ కుమార్

గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

"ప్రజల ఆశీర్వాదమే నా బలం.

గ్రామ అభివృద్ధే నా లక్ష్యం" అన్నారు


గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని

హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ

యువకులు,మహిళలు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
8 వ వార్డులో విస్తృత ప్రచారం చేస్తున్న దేవి రెడ్డి వాణి..
Next Article
రాయలసీమ లిఫ్ట్‌పై చంద్రబాబును ప్రశ్నించిన జగన్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment