kntv
kntv

రాయలసీమ లిఫ్ట్‌పై చంద్రబాబును ప్రశ్నించిన జగన్

4 hours ago

 

రాయలసీమ లిఫ్ట్‌ స్కీం కొత్త ప్రాజెక్టు కాదని, అదనపు నీటి కేటాయింపులు లేకుండా ఉన్న జలాలను సమర్థంగా వినియోగించుకునేందుకే చేపట్టామని వైఎస్ జగన్‌ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కారణాలతో పనులు నిలిపివేసిందని, రాయలసీమ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు.