kntv
kntv

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న RRR మూవీ క్రేజ్

1 hour ago

ఫ్రాన్స్‌లోని అన్నెసీ నుంచి ప్రపంచం నలుమూలల వరకు RRRపై అభిమానుల ప్రేమ కొనసాగుతోంది. విడుదలై ఏళ్లు గడిచినా ఈ చిత్రం అంతర్జాతీయంగా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటూనే ఉంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై మరింత ఎత్తుకు తీసుకెళ్లిన RRR మరోసారి అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.