kntv
kntv

వంగవీటి మోహనరంగా విగ్రహానికి ₹10,116 విరాళం

50 minutes ago

అశ్వారావుపేట: పట్టణంలోని రింగ్ రోడ్ సెంటర్‌లో ఏర్పాటు చేస్తున్న స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి లక్కినేని వెంకటరమణ రూ.10,116 విరాళంగా అందజేశారు. వారి సేవాభావాన్ని విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు అభినందిస్తూ, విరాళం అందించిన వెంకటరమణకు కృతజ్ఞతలు తెలిపారు.