kntv
kntv

వీధి కుక్క దాడిలో గాయపడ్డ వృద్ధుడు..

2 months ago

కంచికచర్ల పట్టణంలో తీగల బజారు వద్ద నడుచుకుంటూ వెళుతున్న 70 సంవత్సరాల వృద్ధుడుపై  కుక్కదాడి చేయడంతో కాళ్లకు తీవ్ర గాయాలు.. దీనితో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకుంటున్న వృద్ధుడు... బాటసారిలపై దాడులు చేస్తున్న వీధి కుక్కలతో భయభ్రాంతులకు గురవుతున్న గ్రామ ప్రజలు. వీధి కుక్కలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు.

Click here to Read More
Previous Article
₹1 లక్ష కోట్ల రక్షణ కొనుగోళ్లకు డీఏసీ గ్రీన్ సిగ్నల్?
Next Article
వంగవీటి మోహనరంగా విగ్రహానికి ₹10,116 విరాళం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment