kntv
kntv

గ్రాన్యూల్స్‌కు మల్టీ ఇయర్ బ్రేకౌట్.. ₹1,200 టార్గెట్?

1 hour ago

గ్రాన్యూల్స్ ఇండియా షేర్ దీర్ఘకాల నిరోధక స్థాయిని దాటి మల్టీ ఇయర్ బ్రేకౌట్ నమోదు చేసినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో షేర్‌కు సానుకూల ఊపు కనిపిస్తోందని, సమీప కాలంలో ₹1,000-₹1,200 స్థాయిలను చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే పెట్టుబడులు పెట్టే ముందు స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Click here to Read More
Previous Article
స్పెయిన్‌లో భారీ కార్చిచ్చు.. మృతులు 12కు చేరిక
Next Article
తిరుమలలో శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ ప్రత్యేక పూజలు

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment