శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    smriti mandhana wedding : స్మృతి మంధాన–పలాష్ ముచ్చల్ వివాహం: సంగీత్ వేడుకలో అదరగొట్టిన జంట, వీడియో వైరల్

    1 నెల క్రితం

    ఇండోర్ | నవంబర్ 23

    టీమిండియా స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తన సంగీత్ వేడుకలో అభిమానులను అలరించారు. ఈ కార్యక్రమంలో ఆమె కాబోయే భర్త పలాష్ ముచ్చల్ తో కలిసి అదిరిపోయే డ్యాన్స్ ప్రదర్శన కనబరిచారు. వీరి డ్యాన్స్ స్టెప్పులు మరియు కెమిస్ట్రీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల ప్రశంసలను అందుకుంటోంది

    స్మృతి సహచర క్రికెటర్లు ఈ వేడుకలో హాజరై సందడి చేశారు. వరల్డ్ కప్ 2025 సెమీ ఫైనల్‌లో సూపర్ స్టార్‌గా మారిన జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ తదితరులు డ్యాన్స్ ప్రదర్శనలతో వేడుకకు రంగు చేర్చారు.  ఈ సందర్భంగా, ‘టీమ్ బ్రైడ్’ (వధువు జట్టు) మరియు ‘టీమ్ గ్రూమ్’ (వరుడు జట్టు) మధ్య ఫన్నీ క్రికెట్ మ్యాచ్ కూడా జరిగింది. స్మృతి కెప్టెన్‌గా వ్యవహరించిన ‘టీమ్ బ్రైడ్’ విజయం సాధించింది.  వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరియు అభిమానులు స్మృతి మంధానకు శుభాకాంక్షలు తెలిపారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Winter Immunity Boosters : చలికాలంలో రోగనిరోధక శక్తికి ఆయుర్వేద చిట్కాలు
    తర్వాత ఆర్టికల్
    Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్: ఆరోగ్యానికి అద్భుతమైన పండు – గుండె, జీర్ణ శక్తి మరియు ఇన్ఫ్లమేషన్ నివారణకు మేలు

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి