kntv
kntv

చెన్నూరు మండల కేంద్రంలో VRAల సమస్యల పరిష్కారానికి ధర్నా

1 hour ago

చెన్నూరు మండలం VRAల సంఘం ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ సహాయ నిరాకరణ ఉద్యమ సమ్మె చేపట్టారు. అర్హులైన VRAలకు VRO, అటెండర్, వాచ్మెన్ పోస్టుల్లో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. నామినీ VRAలను రెగ్యులర్ చేయాలని కోరారు. పదోన్నతుల కోటాను 30 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.