kntv
kntv

ఉచిత మెగా వైద్య శిబిరం లో YSR జయంతి వేడుకలు "

2 months ago

ఏలూరు జిల్లా, జంగారెడ్డి గూడెం..!!

దివంగత మాజీ ముఖ్యమంత్రి YSR జయంతి సందర్భంగా చల్లవారిగూడెం అర్ అండ్ ఆర్ కాలనీ లో  వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యర్యంలో 

ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మొక్కలు నాటి,కేక్ కట్ చేశారు. YSR చేసిన సేవలను ఆ పార్టీ నాయకులు కొనియాడారు. సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పటిల్ వారు  ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.