kntv
kntv

టీమ్ ఇండియా దాదాకు హ్యాపీ బర్త్‌డే

1 hour ago

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన కెప్టెన్లలో ఒకరైన సౌరవ్ గంగూలీకి అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత జట్టును ప్రపంచ క్రికెట్‌లో ధైర్యంగా పోరాడే జట్టుగా తీర్చిదిద్దిన నాయకుడిగా ఆయనను కొనియాడుతున్నారు. గంగూలీ నాయకత్వంలో భారత క్రికెట్ కొత్త శకానికి నాంది పలికిందని అభిమానులు గుర్తు చేస్తున్నారు.