kntv
kntv

జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్‌పై ఆంక్షల ఎత్తివేత

3 weeks ago

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై విధించిన తాత్కాలిక ఆంక్షలను ఎత్తివేసింది. జూలై 1 నుంచి ఇంధన విక్రయాలు సాధారణంగా కొనసాగనున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గడంతో సరఫరా వ్యవస్థ మళ్లీ గాడినపడింది. డీజిల్ విక్రయాలపై అమలులో ఉన్న రోజుకు 200 లీటర్ల పరిమితి కూడా ఇకపై ఉండదు.