kntv
kntv

భారత్ ఎన్నికలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

1 month ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఎన్నికలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల టర్నౌట్ పెంచే పేరుతో భారత్‌లో "మరో వ్యక్తిని గెలిపించేందుకు" USAID 2.1 కోట్ల డాలర్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ట్రంప్ ఎలాంటి ఆధారాలు వెల్లడించలేదు. ఈ వ్యాఖ్యలపై అధికారిక స్పందన రావాల్సి ఉంది.