kntv
kntv

వామ్మో 1000 రాళ్ళ వైద్య శాస్త్రంలో అద్భుతం.

2 days ago

డాక్టర్. బీఆర్ .అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం లోని సాయి విశ్వాస్ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన మూడు శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి రోగులకు ఉపశమనం కలిగించారు. ఒక రోగి కి గాల్ బ్లాడర్లో ఉన్న వెయ్యికి పైగా చిన్నరాళ్లను తొలగించగా, మరొకరికి పెద్దవి 150కి పైగా రాళ్లను బయటకు తీశారు.

Click here to Read More
Previous Article
మంగళగిరిలో వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించిన లోకేష్
Next Article
"రేవంత్ రెడ్డి గారూ.. మీకు బూతు రాజకీయాలే ముఖ్యమా?

Related Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment