kntv
kntv

పోలీసుల దాడి.. 8 కిలోల గంజాయి పట్టివేత: సీఐ కె.శ్రీనివాస్

51 minutes ago

గుడివాడలో 8 కిలోల గంజాయి స్వాధీనం గుడివాడ బేతవోలు పెద్దపేటలో గంజాయి విక్రయాలపై వన్‌టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశారు. 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ పి.శ్రీనివాస్ పర్యవేక్షణలో సీఐ కె.శ్రీనివాస్, ఎస్‌ఐ అవినాష్ చర్యలు చేపట్టారు. NDPS చట్టం  కేసు నమోదు చేశారు.