kntv
kntv

వరదల్లో చిక్కుకున్న 12 మంది పౌరులను రక్షించిన వైమానిక దళం

57 minutes ago

ఇంద్రావతి నది వరదల్లో చిక్కుకున్న 12 మంది పౌరులను భారత వైమానిక ద ళం సాహసోపేతంగా రక్షించింది. డోంగాఘాట్ సమీపంలో కచ్చా ఇళ్లలో చిక్కుకు న్న వారిని గుర్తించిన సెంట్రల్ ఎయిర్ కమాండ్ సిబ్బంది.. కూలిపోయే ప్రమా దంలో ఉన్న ఇంటి పైకప్పుపై ఉన్న మహిళలు, చిన్నారులు సహా 12 మందిని హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా తరలించారు.