kntv
kntv

హరిత భద్రకు కాంస్య పతకం- ప్రధాని మోదీ అభినందనలు

46 minutes ago

ఆసియా క్రీడల్లో మహిళల 200 మీటర్ల విభాగంలో హరిత భద్ర కాంస్య పతకం సాధించారు. ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేసిన ఆమె ఆత్మవిశ్వాసంతో రాణిం చి పోడియంపై నిలిచారు. ఈ ఘనతపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. భారత్ ఆమెపై గర్విస్తోందన్నారు.