kntv
kntv

ఏపీ గ్రామీణాభివృద్ధికి కేంద్రం రూ.1,414 కోట్ల నిధులు

2 months ago

ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధికి కేంద్రం వీవీబీ-జిరామ్ (VB-JIRAM) కింద రూ.1,414.16 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ నిధుల కేటాయింపులో ఉత్తరప్రదేశ్ తర్వాత ఏపీ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. తొలి రోజే ఉపాధి కల్పనలో రికార్డు సాధించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందించినట్లు పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
'లెనిన్' టీమ్‌తో శ్రీవారి సన్నిధిలో నాగార్జున
Next Article
టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా.. ఏడో టైటిల్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment