kntv
kntv

'లెనిన్' టీమ్‌తో శ్రీవారి సన్నిధిలో నాగార్జున

1 month ago

'లెనిన్' సినిమా విడుదల సందర్భంగా అక్కినేని నాగార్జున, అమల, అఖిల్‌తో పాటు చిత్రబృందం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ఆలయ అర్చకుల నుంచి వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.